హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Nayanthara: నయనతార పెళ్లి టీజర్ రిలీజ్.. అప్ డేట్ ఇచ్చిన నెట్‌ఫ్లీక్స్..!

Nayanthara: నయనతార పెళ్లి టీజర్ రిలీజ్.. అప్ డేట్ ఇచ్చిన నెట్‌ఫ్లీక్స్..!

నయనతార, విఘ్నేశ్ శివన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, మహాబలిపురంలోని రిసార్ట్స్‌లో జూన్ 9న వీరి పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. నయన్ పెళ్లికి పలువరు సెలబ్రిటీలు హాజరయ్యారు. తాజాగా నయనతార పెళ్లి డాక్యుమెంటరీపై నెట్ ఫ్లీక్స్ అప్ డేట్ ఇచ్చింది. వీరి పెళ్లికి సంబంధించిన టీజర్ నెట్ ఫ్లీక్స్ విడుదల చేసింది.

Top Stories