Home » photogallery » movies »

NAYANTHARA VIGNESH SHIVAN WEDDING FROM NOT ONLY NAYANTHARA NAMRATA MAHESH BABU NOT ONLY AISHWARYA RAI ABHISHEK BACHCHAN PRIYANKA CHOPRA SUSHMITA SEN ANUSHKA SHARMA WHO MARRIED BELOW THEN THEM AGE TA

Nayanthara Wedding : నయనతార, నమ్రత సహా తమ కంటే తక్కువ వయసు వాళ్లను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..

Nayanthara Vignesh Shivan Wedding : హమ్మయ్యా .. ఎట్టకేలకు నయనతార,విఘ్నేష్ శివన్‌లు ఎట్టకేలకు వివాహాం చేసుకున్నారు. దీంతో నయన్ అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. సాధారణంగా మన దగ్గర పురుషుల కంటే స్త్రీలకు తక్కువ వయసు వుంటుంది. అనాదిగా చాలా మంది ఇలానే పెళ్లి చేసుకుంటున్నారు. కానీ కొద్ది మంది మాత్రం ఈ సాంప్రదాయాన్ని బ్రేక్ చేస్తున్నారు.