Home » photogallery » movies »

NAYANTHARA VIGNESH SHIVAN SAYS SORRY TO TTD ON THEIR RECENT ISSUE SLB

Nayanthara: పెళ్లైన మరుసటి రోజే చేదు అనుభవం.. క్షమించమంటూ విగ్నేష్ శివన్ లెటర్

Nayanthara- Vignesh Shivan Sorry: వేదమంత్రాల సాక్షిగా ఒక్కటైన నయనతార- విగ్నేష్ శివన్ జంటకు పెళ్లైన మరుసటి రోజే చేదు అనుభవం ఎదురైంది. అలా పెళ్లైందో లేదో ఇలా ఊహించని రీతిలో సమస్య వచ్చి పడింది. అది కూడా పవిత్ర దేవస్థానం తిరుమల రూపంలో. దీంతో ఈ ఇష్యూని పెద్దది చేయడం ఎందుకని భావించి క్షమాపణలు కోరారు నయన్ భర్త విగ్నేష్ శివన్.