నయనతార పెళ్లికి వచ్చే ఆహ్వానితులకు ప్రత్యేకంగా కోడ్స్ ఇచ్చారు. సదరు కోడ్స్ ఆధారంగానే వారిని ఈ హోటల్లోకి అనుమతిస్తారు. ఇకపోతే హోటల్ పరిసర ప్రాంతాల్లో భారీగా సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. చిరంజీవి, కమల్ హాసన్ సహా ఉదయనిధి స్టాలిన్, విజయ్ సేతుపతి తదితరులు ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ కానున్నారు.