Nayanthara- Vignesh Shivan: ఎంగేజ్ మెంట్ చేసుకున్న నయనతార, విఘ్నేష్.. వైరల్ అవుతున్న ఫొటో

Nayanthara- Vignesh Shivan: ద‌క్ష‌ణాది లేడి సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌, కోలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్ గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా ప్రేమ‌లో ఉన్న విష‌యం తెలిసిందే. విఘ్నేష్ శివ‌న్ తెర‌కెక్కించిన నానుమ్ రౌడీదాన్ చిత్రంలో న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టించింది. ఈ మూవీ షూటింగ్ స‌మ‌యంలో వీరిద్ద‌రి మ‌ధ్య ప్రేమ మొద‌లైంది.