Nayanthara - Vignesh Shivan: ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి జంటగా ప్రియుడు విఘ్నేష్‌తో నయనతార.. దాని కోసమేనా..

Nayanthara - Vignesh Shivan: నయనతార, విఘ్నేష్ శివన్ గత కొన్నేళ్లుగా వీళ్లిద్దరు డేటింగ్‌లో ఉన్నారు. వీళ్లిద్దరు ఎక్కడికి వెళ్లినా.. కెమెరా కళ్లన్ని వాళ్లపైనే ఉంటాయి. తాజాగా వీరిద్దరు మరోసారి కొచ్చి ఎయిర్ పోర్ట్‌లో జంటగా కనిపించి అభిమానులను కనువిందు చేసారు. వీళ్లిద్దరు దేని కోసము కేరళలో లాండ్ అయ్యారా అని అభిమానులు మాట్లాడుకుంటున్నారు.