Nayantara Fitness Secrets: లేడీ సూపర్ స్టార్ నయనతారకు 37 ఏళ్లు.. పిచ్చెక్కించే ఆమె ఫిట్నెస్ కు సీక్రెట్లు ఇవేనట..
Nayantara Fitness Secrets: లేడీ సూపర్ స్టార్ నయనతారకు 37 ఏళ్లు.. పిచ్చెక్కించే ఆమె ఫిట్నెస్ కు సీక్రెట్లు ఇవేనట..
Nayantara Fitness: నిన్ననే, లేడీ తన సూపర్ స్టార్ నయనతార తన పుట్టినరోజును జరుపుకుంది. 37 ఏళ్ల వయస్సులో ఆమె తన ఫిట్నెస్ తో అభిమానులకు ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆమె ఫిట్నెస్ సీక్రెట్లు ఏంటో తెలుసుకోండి.
వారు స్క్రీన్‌పై కనిపించే తీరు, డ్రెస్సింగ్ సెన్స్, ఫిట్‌నెస్‌ని చూసి అభిమానులు చాలా ఇష్టపడతారు. నయనతార తమిళం-తెలుగు సహా ఐదు భాషల్లో నటించి భారీగా అభిమానులకు సంపాధించుకుంది.
2/ 7
వారు స్క్రీన్‌పై కనిపించే తీరు, డ్రెస్సింగ్ సెన్స్, ఫిట్‌నెస్‌ని చూసి అభిమానులు చాలా ఇష్టపడతారు. నయనతార తమిళం-తెలుగు సహా ఐదు భాషల్లో నటించి భారీగా అభిమానులకు సంపాధించుకుంది.
3/ 7
నయనతార నిత్యం వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ ఉంటుంది. జిమ్ లో చాలా సేపు వర్కవుట్ చేస్తుంది.
4/ 7
నయనతార నిత్యం వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ ఉంటుంది. జిమ్ లో చాలా సేపు వర్కవుట్ చేస్తుంది.
5/ 7
నటి నయనతార కేవలం వర్కవుట్ మాత్రమే చేయకుండా ప్రతిరోజూ యోగా కూడా చేస్తుంది. సినిమా షూటింగ్ లో బిజిగా ఉన్నప్పుడు మాత్రం యోగా చేయదు.
6/ 7
ఆహార నియమాలను కూడా నయనతార కఠినంగా పాటిస్తుంది. ఆమె జిమ్ కోచ్ చెప్పిన ఆహారం మాత్రమే సూచిస్తుంది. ఎక్కువగా పండ్లు, మాంసం, గుడ్లు తింటుంది.
7/ 7
ధ్రవ ఆహార పదార్థాలను కూడా నయనతార ఎక్కువగా తీసుకుంటుంది. నయనతార నిత్యం ఎక్కువగా నీళ్లు, పండ్ల రసాలు తీసుకుంటారు.