Home » photogallery » movies »

NAYANTHARA SPENDING A WHOPPING AMOUNT ON THE INTERIOR OF HER POES GARDEN HOUSE IN CHENNAI SB

Nayanthara: రజనీకాంత్ ఇంటి పక్కనే నయనతార కొత్త ఇల్లు .. ఎన్నికోట్లో తెలిస్తే షాక్..!

నయనతార... తాజాగా పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఏం చేసిన వైరల్ అవుతుంది. గతనెలలో ప్రియుడు, దర్శకుడు అయిన విఘ్నేశ్ శివన్‌ను ప్రేమించి పెళ్లాడింది నయన్. ఆ తర్వాత ఈ జంట హనీమూన్ కూడా భారీగా ప్లాన్ చేసుకున్నారు. కోట్లు ఖర్చు పెట్టి ఈ జంట హనీమూన్‌కు వెళ్లిందని వార్తలు వచ్చాయి, తాజాగా నయనతార కొత్త ఇల్లు కూడా ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. త్వరలో ఈ జంట కొత్తింటిలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.