సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ కొలిక్కిరాని ఓ భూతం కాస్టింగ్ కౌచ్. సినిమా అవకాశాల పేరుతో మహిళలను లైగికంగా దోచుకుంటున్నారంటూ ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు నోరు విప్పారు. పక్క లోకి వస్తేనే ఛాన్స్ ఇస్తామని దర్శకనిర్మాతలు నేరుగా అడిగినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇదే విషయమై స్టార్ హీరోయిన్ నయనతార ఓపెన్ కావడం హాట్ టాపిక్ అయింది.