హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Nayanthara - Samantha : నయనతార పుట్టినరోజు వేడుకల్లో సమంత సందడి.. పిక్స్ వైరల్..

Nayanthara - Samantha : నయనతార పుట్టినరోజు వేడుకల్లో సమంత సందడి.. పిక్స్ వైరల్..

Nayanthara - Samantha : లేడీ సూపర్ స్టార్ న‌య‌న‌తార‌ ఈరోజు తన 37వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. దీంతో ఇటు సెలెబ్రిటీస్‌తో పాటు అటు అభిమానులు ఆమెకు విషెస్ తెలుపుతున్నారు. ఈ సందర్భంగా నయనతార క్లోజ్ ఫ్రెండ్ సమంత.. నయనతార పుట్టినరోజు వేడులకల్లో పాల్గొనడమే కాకుండా.. ఆమెకు కేక్ తినిపించి స్పెషల్‌గా బర్త్ డే విషెస్ తెలియజేసింది. ధానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.