Nayanthara : లోదుస్తుల్లో నయనతార.. వైరల్ అవుతోన్న ఓల్డ్ పిక్స్..

Nayanthara : లేడి సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేక పరిచయం చేయాల్సిన పనిలేదు. తన సినిమాలతో పాటు తన వ్యక్తిత్వంలో ఆమె తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నారు. సౌత్ ఇండియాలోని అన్ని భాషాల్లో నటిస్తూ లేడీ అదరగొడుతున్నారు.