Home » photogallery » movies »

NAYANTHARA LOOKS STUNNING IN SYE RAA MOVIE STILLS PICS GOES VIRAL ON SOCIAL MEDIA SR

SyeRaa : సైరాలో నయనతారను చూస్తే మతిపోవాల్సిందే..

Syeraa Nayanthara : నయనతార, దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ నటిస్తోన్న నటి. అయితే చాలా కాలం తర్వాత ఆమె తెలుగులో చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న 'సైరా నరసింహారెడ్డి'లో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించాడు. సైరా అక్టోబర్ 2 న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతోంది. నయనతార మరోవైపు తమిళంలో ఇటూ హీరోయిన్‌గా చేస్తూనే మరో పక్క లేడీ ఓరియంటెడ్ సినిమాలతో దుమ్ము దులుపుతోంది.