Nayanthara: నయనతార ఎక్స్ పోజింగ్ అందాలను ఇలా చూసి...చాలా కాలమైంది కదా...

Nayanthara: ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 15 ఏళ్లు దాటిపోయినా, ఏ మాత్రం వన్నె తగ్గని నటి నయనతార. అమ్మడు వయస్సు, వెనక్కు వెళుతుందా.. లేక ముందుకు వెళుతుందా అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.