Home » photogallery » movies »

NAYANTHARA IS BACK JOINS SHAH RUKH KHAN IN MUMBAI FOR JAWAN SHOOTING SB

Nayanthara:పెళ్లి తర్వాత తొలిసారి నయన్- విగ్నేష్ జోడీ స్టెప్.. హనీమూన్‌ నుంచి నేరుగా అక్కడికే!

నయనతార, విఘ్నేశ్ శివన్ హనీమూన్ టూర్ ముగిసింది. అయితే హానీమూన్‌ నుంచి వచ్చిరాగానే నవ వధువు నయనతార షూటింగ్‌ సెట్‌లో అడుగు పెట్టేసింది. నయనతార జవాన్‌ సినిమాతో షారుఖ్ సరసన బాలీవుడ్‌ లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తమిళ డైరెక్టర్‌ అట్లీ, బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్ కాంబినేషన్‌లో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న జవాన్ సినిమా ముంబైలో షూటింగ్‌ జరుపుకుంటోంది