Nayanathara: వర్షపు జల్లులో తడి అందాలను ప్రదర్శిస్తున్న నయనతారను చూస్తుంటే...

తడిసిన అందం రెండింతలవుతుంది అంటారు...అణువణువునా అందం తొణికిసలాడే మళయాళ భామ నయనతార వర్షపు జల్లులో తడిసి మద్దువుతున్న అందాలు చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపడం సహజమే..అలాంటి నయనతార తడి అందాల విందు మీకోసం..