Home » photogallery » movies »

NAYANTHARA CELEBRATED ONAM WITH HER BOYFRIEND VIGNESH SR

Nayanthara : బాయ్‌ఫ్రెండ్‌తో నయనతార ఓనమ్ సెలెబ్రేషన్స్.. అదిరిన జంట..

Nayanthara-Vignesh: నయనతార వ్యక్తిగత జీవితం గురించి ఏదో ఒకటి ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉంటుంది. నయన్ ప్రస్తుతం విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈరోజు ఓనమ్ పండగ సందర్భంగా తన ప్రియుడితో కలిసి కొచ్చిలో అడుగుపెట్టింది. కేరళీయుల ముఖ్య పండుగ ఓనమ్‌ను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు నయన్ చెన్నై నుండి చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేసుకుని మరీ కొచ్చి వచ్చింది. పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగింది. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.