Nayanthara - Vignesh Shivan: డబ్బు వల్ల ఆగిపోయిన నయనతార పెళ్లి.. ప్రియుడు క్లారిటీ?

Nayanthara - Vignesh Shivan: సౌత్ లేడి సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో అందంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.