Home » photogallery » movies »

NAYANTHARA BILLA MOVIE SWIMMING POOL PICS GOES VIRAL SR

Nayanthara : లోదుస్తుల్లో నయనతార.. వైరల్ అవుతోన్న ఓల్డ్ పిక్స్..

Nayanthara : లేడి సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేక పరిచయం చేయాల్సిన పనిలేదు. తన సినిమాలతో పాటు తన వ్యక్తిత్వంలో ఆమె తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నారు. సౌత్ ఇండియాలోని అన్ని భాషాల్లో నటిస్తూ అదరగొడుతున్నారు. అది అలా ఉంటే ఆమెకు చెందిన కొన్ని ఓల్డ్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.