Home » photogallery » movies »

NAYANTHARA AND VIGNESH SHIVAN SPEND QUALITY TIME IN KERALA SB

Nayanthara: పెళ్లికి రాని తల్లి.. పెళ్లైన ఐదురోజులకే పుట్టింటికి వెళ్లిన నయనతార..!

ఏడేళ్ల ప్రేమ, సహజీవనం తర్వాత.. నయనతార, విఘ్నేశ్ పెళ్లితో ఒక్కటయ్యారు. జూన 9న వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లికి ప్రముఖులంతా హాజరయ్యారు. అయితే నయన్ పెళ్లికి ఆమె తల్లి హాజరు కాలేదు. అనివార్య కారణాలవల్లే ఆమె వివాహానికి రాలేదని సమాచారం.దీంతో నయన్ భర్త విఘ్నేశ్‌తో కలిసి తల్లిని కలిసేందుకు కేరళకు వెళ్లింది. కేరళలోనే ఈ జంట కొన్నిరోజుల పాటు ఉండనున్నట్లు తెలుస్తోంది.