హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

ప్రియుడితో నయనతార రొమాన్స్... వైరల్‌ అవుతోన్న పిక్..

ప్రియుడితో నయనతార రొమాన్స్... వైరల్‌ అవుతోన్న పిక్..

Syeraa Nayanthara : నయనతార, దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ నటిస్తోన్న నటి. అయితే చాలా కాలం తర్వాత ఆమె తెలుగులో చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న 'సైరా నరసింహారెడ్డి'లో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించాడు. సైరా అక్టోబర్ 2 న విడుదలైంది. నయనతార మరోవైపు తమిళంలో ఇటూ హీరోయిన్‌గా చేస్తూనే మరో పక్క లేడీ ఓరియంటెడ్ సినిమాలతో దుమ్ము దులుపుతోంది. అది అలా ఉంటే నయన్, తన ప్రియుడు విఘ్నేష్ శివన్ జంటగా దిగిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఆ ఫోటోలో విఘ్నేష్‌ను చేయిని ప్రేమగా పట్టుకుని నయన్ అలా స్టైలీష్‌గా చూస్తూ.. జీన్స్ టాప్‌లో అదిరిపోయింది.

Top Stories