Home » photogallery » movies »

NAYANTHARA AND VIGNESH SHIVAN GOING TO BARCELONA SPAIN FOR ANOTHER VACATIONS PICS GOES VIRAL SR

Nayanthara : విమానంలో నయనతార సరసాలు.. ప్రియమైనవాడితో కలిసి మరోసారి.. పిక్స్ వైరల్..

Nayanthara : లేడి సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేక పరిచయం చేయాల్సిన పనిలేదు. తన సినిమాలతో పాటు తన వ్యక్తిత్వంలో ఆమె తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్నారు. సౌత్ ఇండియాలోని అన్ని భాషాల్లో నటిస్తూ అదరగొడుతున్నారు. అది అలా ఉంటే ఆమె తాజాగా తన భర్తతో కలిసి స్పెయిన్ వెళ్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.