Home » photogallery » movies »

NAYANTHARA ADMITTED TO THE HOSPITAL AFTER VOMITING SB

Nayanthara: నయనతారకు వాంతులు.. ఆస్పత్రిలో చేరిక.. అసలు విషయం ఏంటంటే..!

నయనతార ఇటీవలే దర్శకుడు విఘ్నేశ్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నయన్ పెళ్లై రెండు నెలలు గడిచింది. జూన్ 9న ఈ జంట మహాబలిపురంలోని రిసార్ట్స్‌లో తమ వివాహ వేడుకను ఘనంగా జరుపుకుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారంతో నయన్ ఆరోగ్యం సరిగాలేక ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది.