అందాల తార నయన్ తన ప్రియుడి బర్త్డే వేడుకల్ని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. తన బాయ్ ఫ్రెండ్ అయిన దర్శకుడు విఘ్నేష్ శివన్ పుట్టినరోజు వేడుకల్ని ఆమె చాలా గ్రాండ్గా ఏర్పాటు చేశారు. అయితే పార్టీకి అత్యంత సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. నయన్ శివన్ జంట బ్లాక్ డ్రెస్లో మెరిసిపోయింది