Home » photogallery » movies »

NAVYA SWAMY LATEST HALF SAREE STUNNING PHOTOS ON INSTAGRAM NR

Navya swamy: ఎరుపు ఆకుపచ్చ లంగాఓణిలో నవ్య స్వామి.. ఈ అందాలు చూడతరమా

Navya swamy: బుల్లితెర ముద్దుగుమ్మ నా పేరు మీనాక్షి సీరియల్ నటి నవ్య స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. చక్కని అందం, ఆకట్టుకునే నటనతో ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.