Home » photogallery » movies » NAVYA SWAMI BROKEUP WITH AVISH GOWD AFTER SHE RELATION WITH RAVI KRISHNA NR

Navya Swamy: అతడితో నవ్య స్వామి బ్రేకప్.. ఇప్పుడు రవికృష్ణతో రిలేషన్?

Navya Swamy: బుల్లితెర ముద్దుగుమ్మ నవ్య స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకుంది. నా పేరు మీనాక్షి సీరియల్ తో విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకుంది.