Shruti Sharma: వింటేజ్ లుక్‌లో నవీన్ పోలిశెట్టి హీరోయిన్.. శ్రుతి శర్మ అందాలు చూడతరమా?

Shruti Sharma: మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టి టీవీ షోలు, వెబ్ సిరీస్‌లూ నటిస్తూ మెప్పించిన నటి శ్రుతి శర్మ. ఉత్తరప్రదేశ్ లక్నోకి చెందిన ఈ బ్యూటీ అనుపమ్ ఖేర్ స్కూల్‌లో యాక్టింగ్ నేర్చుకుంది. 2018లో ఇండియాస్ నెక్ట్స్ సూపర్ స్టార్స్‌లో