Natyam Pre Release Event : నాట్యం ప్రిరిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన రామ్ చరణ్..

Natyam Pre Release Event : ప్రముఖ నృత్యకారిణి సంధ్యారాజు నటిస్తూ స్వయంగా నిర్మించిన తాజా సినిమా ‘నాట్యం’. నృత్య నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు రేవంత్‌ కోరుకొండ దర్శకత్వం వహించారు. నిశ్రింకళ ఫిల్మ్‌ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.