పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన నాని, శివ శిర్వాణల ‘టక్ జగదీష్’ మూవీ..

నిన్నుకోరి వంటి రొమాంటిక్ హిట్ తర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుంది. ‘టక్ జగదీష్’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.