Natural Star Nani : బిగ్‌బాస్ వల్ల ఎన్నో ఆంక్షలు ఎదుర్కొన్నాను.. నాని సంచలన వ్యాఖ్యలు..

Natural Star Nani : నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘టక్ జగదీష్’. ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ కాకుండా.. నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నాని టక్ జగదీష్ విషయాలతో పాటు బిగ్‌బాస్ షో వల్ల తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ఫేస్ చేసారు.