Gentleman@5Years: నాని ‘జెంటిల్‌మన్’ సినిమా విడుదలై 5 యేళ్లు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతంటే..

నాచురల్ స్టార్ తనను వెండితెరకు పరిచయం చేసిన తన గురువు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో చేసిన రెండో సినిమా ‘జెంటిల్‌మన్’. ఈ సినిమా విడుదలైన నేటికి 5 యేళ్లు కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమా మొత్తంగా ఎంత కలెక్ట్ చేసిందంటే.. (Twitter/Photo)