హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

పరవశంలో సాయి పల్లవి..తన సహజ అందాలతో కెమెరాకి చిక్కింది

పరవశంలో సాయి పల్లవి..తన సహజ అందాలతో కెమెరాకి చిక్కింది

సాయి పల్లవి.. ఫిదా సినిమాతో తెలుగువారి గుండెల్లో ఓ సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకుంది. తమిళ భామ అయిన..ఆ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ..తెలుగువారిని విపరీతంగా ఆకట్టుకుంది. కథా బలం ఉన్న సినిమాలను ఎంచుకుంటూ..తన సినిమాల ద్వారా హావ భావాలను చక్కగా ప్రదర్శించగల నటిగా పేరు తెచ్చుకుంది. ఆమె ప్రస్తుతం తెలుగులో ఓ సినిమాను చేస్తోంది. దీనికి వేణు ఊడుగుల (నీది నాది ఒకేకథ ఫేమ్‌) దర్శకత్వం వహిస్తున్నారు. రానా హీరోగా చేస్తున్నారు.

Top Stories