హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Actress Archana: ‘చోర్ బజార్’ చిత్రంతో 25 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న జాతీయ ఉత్తమ నటి అర్చన..

Actress Archana: ‘చోర్ బజార్’ చిత్రంతో 25 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న జాతీయ ఉత్తమ నటి అర్చన..

Actress Archana: ఒకప్పటి హీరోయిన్లకు ఇప్పుడు ఇండస్ట్రీలో డిమాండ్ ఎక్కువగా ఉంది. తాజాగా మరో సీనియర్ హీరోయిన్ కూడా తెలుగు ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. పాతికేళ్ళ తర్వాత టాలీవుడ్ సినిమాల్లోకి మళ్లీ వస్తున్న ఈమె ఎవరో కాదు.. నిరీక్షణ ఫేమ్ అర్చన.

  • |

Top Stories