Dhanush: 30 రోజుల్లో 2 సినిమాలు.. ఓటిటిలో ధనుష్ ఫెస్టివల్..

Dhanush: కరోనా నేపథ్యంలో ఓటిటి బెస్ట్ అని అటు ప్రేక్షకులు.. ఇటు నిర్మాతలు కూడా మెంటల్‌గా ఫిక్స్ అయిపోతున్నారు. ఈ క్రమంలోనే ధనుష్(Dhanush) నటించిన రెండు సినిమాలు ఓటిటిలో నెల రోజుల గ్యాప్‌లోనే విడుదల కానున్నాయి. దాంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.