Home » photogallery » movies »

NASSAR BAHUBALI ACTOR READY TO QUIT ACTING HERE ARE THE DETAIL TA

Bahubali : బాహుబలి నటుడు సంచలన నిర్ణయం.. యాక్టింగ్‌కు గుడ్ బై.. షాక్‌లో ఫ్యాన్స్..

Bahubali Actor Nassar : దక్షిణాది చిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని నటుడు నాజర్. విభిన్న పాత్రలతో ఈయన తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నటించిన ఆయన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఈయన నటనకు గుడ్ బై చెప్పబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.