హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Film Celebrities Second Marriages: నరేష్, పవిత్ర లోకేష్ సహా రెండు లేదా అంతకంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్నసినీ సెలబ్రిటీలు..

Film Celebrities Second Marriages: నరేష్, పవిత్ర లోకేష్ సహా రెండు లేదా అంతకంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్నసినీ సెలబ్రిటీలు..

Naresh - Pavitra Lokesh Who Married Twice and More Marriages | ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు, హీరోయిన్లు రెండో పెళ్లి చేసుకోవడం వెరీ కామన్. తాజాగా సీనియర్ హీరో నరేష్‌తో పాటు పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకోబోతున్నట్టు కొత్త యేడాది సందర్భంగా అఫీషియల్‌గా ప్రకటించారు. ప్రస్తుతం వీరిద్దరు సహ జీవనం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీళ్ల కంటే ముందు రెండు లేదా ఎక్కువ మ్యారేజ్ చేసుకున్న సినీ సెలబ్రిటీలు ఎవరున్నారో మీరు ఓ లుక్కేయండి.

Top Stories