హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Naresh: రమ్యతో విడాకుల ఇష్యూలో ట్విస్ట్.. మూడో భార్యపై నరేష్ సంచలన ఆరోపణలు

Naresh: రమ్యతో విడాకుల ఇష్యూలో ట్విస్ట్.. మూడో భార్యపై నరేష్ సంచలన ఆరోపణలు

Ramya Raghupathi Naresh Divorce issue: తాజాగా నరేష్ ఓపెన్ అవుతూ కోర్టును ఆశ్రయించడం ఊహించని ట్విస్ట్ గా మారింది. తనకు రమ్య రఘుపతి నుంచి ప్రాణహాని ఉందని చెబుతూ సంచలన ఆరోపణలు చేశారు నరేష్. ఈ మేరకు వెంటనే ఆమె నుంచి డివోర్స్ ఇప్పించాలంటూ కోర్టును కోరారు.

Top Stories