Home » photogallery » movies » NARASIMHA NAIDU FLORA SAINI LOOKS STUNNING IN THE LATEST INSTAGRAM PICS GOES VIRAL SR

Flora Saini : లక్స్ పాప గుర్తుందా.. ఈ వయసులో కూడా అందాలతో పిచ్చేక్కిస్తోన్న ఫ్లోరా సైనీ..

Flora Saini : ఫ్లోరా సైనీ.. అంటే తెలియకపోవచ్చు కానీ.. ఆశా సైనీ అంటే గుర్తుకురావోచ్చు. ఆశా సైనీ బాలయ్య హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన నరసింహనాయుడులో నటించి బాగానే పాపులర్ అయ్యింది.