హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Balakrishna: బాలయ్య అన్‌స్టాపబుల్‌కు చంద్రబాబు... ఆనందంలో అభిమానులు..!

Balakrishna: బాలయ్య అన్‌స్టాపబుల్‌కు చంద్రబాబు... ఆనందంలో అభిమానులు..!

‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ షో సెకండ్ సీజన్ త్వరలో ప్రారంభం కానుంది. తాజాగా దీనికి సంబంధించిన అంథమ్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ షోకు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రానున్నట్లు తెలుస్తోంది.

Top Stories