మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాలో హానీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, కన్నడ స్టార్ దునియా విజయ్, మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. తమన్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు మేజర్ హైలైట్ అయ్యాయి.