Nani Shyam Singha Roy Launched : లాంచనంగా మొదలైన నాని ప్రయోగాత్మక చిత్రం.. శ్యామ్ సింగ రాయ్..

Nani Shyam Singha Roy Begins : నాని.. ట్యాక్సీవాలా' ఫేమ్‌ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో 27వ సినిమాగా శ్యామ్ సింగరాయ్’ సినిమా చేస్తున్నాడు.