హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Nani: శ్రీ విష్ణు నిజ స్వరూపం బయటపెట్టిన నాని.. విశ్వరూపం చూశానంటూ ఓపెన్

Nani: శ్రీ విష్ణు నిజ స్వరూపం బయటపెట్టిన నాని.. విశ్వరూపం చూశానంటూ ఓపెన్

Nani Sree Vishnu: పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అల్లూరి అనే చిత్రాన్ని చేస్తున్నాడు శ్రీ విష్ణు. అయితే ఈ చిత్రంతో ప్రదీప్ వర్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, బెక్కెం బబిత సమర్పిస్తున్నారు. సెప్టెంబర్ 23న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను నేచురల్ స్టార్ నాని లాంచ్ చేశారు.

  • |

Top Stories