హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ante Sundaraniki: టీవీలో వచ్చేస్తోన్న అంటే సుందరానికి సినిమా.. ఏ ఛానల్‌లో అంటే.. !

Ante Sundaraniki: టీవీలో వచ్చేస్తోన్న అంటే సుందరానికి సినిమా.. ఏ ఛానల్‌లో అంటే.. !

న్యాచురల్ స్టార్ నాని(Nani), మలయాళ బ్యూటీ నజ్రియా ఫహద్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “అంటే సుందరానికీ”(Ante Sundaraniki). ఈ సినిమా త్వరలో టీవీలో సందడి చేయనుంది.త్వరలోనే ప్రముఖ ఛానల్ టెలికాస్ట్ చేసే డేట్‌ను ప్రకటించనుంది.

Top Stories