‘భలే భలే మగాడివోయ్’@5 ఇయర్స్.. నానిని నాచురల్ స్టార్‌గా మార్చిన భలే సినిమా..

Nani Bhale Bhale Magadivoy | నాని హీరోగా నటించిన ‘భలే భలే మగాడివోయ్’ రిలీజై నేటికి 5 యేళ్లు కంప్లీట్ చేసుకుంది. అంతేకాదు మాములు హీరోగా ఉన్న నాని ఈ సినిమాతో నాచురల్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.