హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Nani | Dasara : థియేటర్స్‌లో దసరా టీమ్ సక్సెస్ సంబరాలు.. పిక్స్ వైరల్..

Nani | Dasara : థియేటర్స్‌లో దసరా టీమ్ సక్సెస్ సంబరాలు.. పిక్స్ వైరల్..

Nani | Dasara : నాచురల్ స్టార్ నాని హీరోగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ సినిమా ‘దసరా’. కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటించారు. మంచి అంచనాల నడుమ మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది.

Top Stories