Home » photogallery » movies »

NANI INTERESTING COMMENTS ON RAVITEJA AT RAMARAO ON DUTY PRE RELEASE EVENT SLB

Nani: అంతకుముందు చిరంజీవి.. ఆ తర్వాత రవితేజ..! నాని కామెంట్స్ వైరల్

Ramarao on Duty Pre Release Event: రవితేజ (Ravi Teja) హీరోగా రాబోతున్న కొత్త సినిమా రామారావు ఆన్ డ్యూటీ (Ramarao on Duty). చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఆదివారం ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ వేడుకకు అతిధిగా వచ్చిన నాని.. రవితేజపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.