NANI GANG LEADER HEROINE PRIYANKA ARUL MOHAN LOOKS BEAUTIFUL PICS GOES VIRAL SR
#GangLeader : ఎంత క్యూట్‌గా ఉందో! నాని గ్యాంగ్ లీడర్ హీరోయిన్..
Priyanka Arul Mohan : నాని, విక్రమ్ కె కుమార్ కాంబినేషన్లో వస్తున్న కొత్త సినిమా 'గ్యాంగ్ లీడర్' తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక అరుల్ మోహన్‌గా చేస్తోంది. ఆకర్షణీయమైన రూపంతో కుర్రాళ్ల మనుసును కొల్లగొడుతోంది ఈ ముద్దుగుమ్మ. 'గ్యాంగ్ లీడర్' సినిమా తరువాత ఈ కేరళ కుట్టి.. అందం, అభినయంతో తెలుగు సినిమాల్లో బిజీ కావడం ఖాయమనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది.