Home » photogallery » movies »

NANI GANG LEADER FAME PRIYANKA ARUL MOHAN LATEST BLACK COLOR TOP PHOTOS GOES VIRAL ON SOCILA MEDIA TA

Priyanka Arul Mohan : బ్లాక్ డ్రెస్‌లో అదుర్స్ అనిపిస్తోన్న ప్రియాంక అరుల్ మోహన్..

Priyanka Arul Mohan : నాని, విక్రమ్ కె కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'గ్యాంగ్ లీడర్' తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా చేసిన ప్రియాంక అరుల్ మోహన్‌ ఆకర్షణీయమైన రూపంతో కుర్రాళ్ల మనుసును కొల్లగొట్టింది. ఈ కన్నడ భామ.. అందం, అభినయంతో తెలుగు సినిమాల్లో బిజీ అవుతోంది.