ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Nani: ‘దసరా’ సహా నాని కెరీర్‌లో ఫస్ట్ డే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాలు ఇవే..

Nani: ‘దసరా’ సహా నాని కెరీర్‌లో ఫస్ట్ డే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాలు ఇవే..

Nani Dasara to Recent movies 1st Day Collections : నాచురల్ స్టార్ నాని  కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) తో ‘దసరా’ అనే సినిమాను చేసారు. కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటించారు. బాక్సాఫీస్ దగ్గర మిక్స్‌డ్ టాక్‌తో మంచి వసూళ్లను రాబడతోంది. అంతేకాదు మొదటి రోజు నాని కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఇక నాని గత సినిమాల మొదటి రోజు వసూళ్ల విషయానికొస్తే..

Top Stories