హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Ante Sundaraniki : నాని ‘అంటే సుందరానికీ’ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్.. అక్కడ మాత్రం సూపర్ హిట్..

Ante Sundaraniki : నాని ‘అంటే సుందరానికీ’ బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్.. అక్కడ మాత్రం సూపర్ హిట్..

Ante Sundaraniki : కొన్ని సినిమాలు అంతే.. బాక్సాఫీస్ దగ్గర అంతగా వర్కౌట్ కానీ సినిమాలు.. ఓటీటీ మరియు శాటిలైట్ వేదికగా దుమ్ము దులుపుతూ ఉంటాయి. తాజాగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న నాని ‘అంటే సుందరానికీ’ మూవీ ఇపుడు అదే మాయ చేస్తోంది.

Top Stories