హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

సినీ ప్రముఖుల సమక్షంలో నందిని రాయ్ బర్త్ డే.. సాయి కుమార్, వరుణ్ సందేశ్ సందడి

సినీ ప్రముఖుల సమక్షంలో నందిని రాయ్ బర్త్ డే.. సాయి కుమార్, వరుణ్ సందేశ్ సందడి

2011 సంవత్సరంలో 040 చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నందిని రాయ్ మాయ, ఖుషి ఖుషీగా, మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ ఫెలోస్, శివరంజని వంటి విజయవంతమైన చిత్రాలలో నటించి తెలుగులో సహజ నటి అనే మంచి గుర్తింపును తెచ్చుకుంది.

Top Stories